గులాబీ దండు ధూంధాం..

Sun,September 2, 2018 05:13 PM

Dhoom Dhaam at pragathi nivedana sabha

హైదరాబాద్: ప్రగతి నివేదన సభ కిక్కిరిసిపోయింది. ఇప్పటికే లక్షలాది జనం ప్రగతి సభకు తరలివచ్చారు. ఇంకా వస్తున్నారు. సభకు వచ్చిన జనాలను ఉత్తేజపరుస్తూ గులాబీ దండు ధూంధాం నిర్వహించింది. ఆట పాటలతో కళాకారులు సభను ఉత్తేజపరిచారు. టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై పలు పాటలు పాడి సభికులను ఉత్సాహపరిచారు. తెలంగాణ సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్ నేతృత్వంలో ఆట పాటలతో కళాకారులు హుషారెత్తించారు. సభా ప్రాంగణంలో గుస్సాడీలు, బంజారాలు, గిరిజనులు డప్పులతో నృత్యాలు చేస్తున్నారు.


2091
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles