ఆక్టోపస్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ

Sat,February 27, 2016 12:12 PM

DGP anurag sharma inaugurated octopus bhavan

హైదరాబాద్: నూతన పోలీస్ ఆక్టోపస్ భవనం ప్రారంభమైంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నిర్మించిన ఈ భవనాన్ని డీజీపీ అనురాగ్‌శర్మ ఇవాళ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పలువురు నేతలు, పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

1130
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles