నామినేషన్ వేసిన బాలింత

Sat,January 12, 2019 02:05 AM

delivered woman filed nomination in kamareddy dist

కామారెడ్డి: జిల్లాలోని లింగంపేట మండలంలో 41 సర్పంచ్ స్థానాల ఎన్నిక కోసం రెండో విడత నామినేషన్లను స్వీకరించారు. లింగంపేట మండలంలోని నల్లమడుగు గ్రామానికి చెందిన కొండ లావణ్య అనే బాలింత 17 రోజుల బాలుడితో వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. నల్లమడుగులో మొత్తం నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. డెలివరీ అయిన 15 రోజులకే ఆమె నామినేషన్ వేయడంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. తన ఊరును బాగు చేయడం కోసం దొరికే ఈ అవకాశాన్ని వదులకోవద్దనే నామినేషన్ వేసినట్టు లావణ్య తెలిపింది.

237
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles