బ్యాంకు సిబ్బంది పేరుతో మోసాలు..ఢిల్లీ వాసులు అరెస్ట్

Tue,July 17, 2018 07:02 PM

Delhi citizens arrested for Fraud in Hyderabad

హైదరాబాద్: బ్యాంకు సిబ్బంది పేరుతో మోసాలు చేస్తున్న ఇద్దరు ఢిల్లీ వాసులను నగర పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఢిల్లీకి చెందిన రాజేశ్, ఎండీ జాఫర్లను అరెస్ట్ చేశారు. నిందితులు ఇద్దరిని ఇవాళ నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. వినియోగదారుల ఏటీఎం పిన్, ఓటీపీ నంబర్లు చెప్పాలంటూ నిందితులు మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

534
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles