జింక, దుప్పిని చంపిన ముగ్గురిపై కేసు నమోదు

Sat,March 25, 2017 02:12 PM

deer shot dead.. case filed against three persons

జయశంకర్ భూపాల్‌పల్లి : జింక, దుప్పిని చంపిన కేసులో ముగ్గురిపై కేసు నమోదైంది. జిల్లాలోని మహదేవ్‌ఫూర్ అటవీ ప్రాంతంలో సెంటీనరి కాలనీకి చెందిన నలువాల సత్యనారాయణ అలియాస్ సత్తెన్న, మహదేవ్‌పూర్‌కు చెందిన కరీముల్లాఖాన్, అస్రత్ హమద్ ఖురేషీలు జింక, దుప్పిలను వేటాడి చంపారు. వీరిని పోలీసులు అరెస్టు చేశారు. మంథని మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు.

724
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles