హెచ్‌సీయూలో జింకను వేటాడారు..

Thu,March 21, 2019 11:57 AM

హైదరాబాద్ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లో గుర్తు తెలియని దుండగులు జింకను చంపేశారు. క్యాంపస్ స్పోర్ట్స్ రైఫిల్ షూటింగ్ కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం కాల్పుల మోత వినబడటంతో.. విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురై అక్కడికి చేరుకున్నారు. అంతలోపే దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. జింక శరీరంలో బుల్లెట్ ఉన్నట్లు సెక్యూరిటీ సిబ్బంది గుర్తించింది.

1542
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles