డెక్కన్ క్రానికల్ ఆస్తుల జప్తు

Tue,March 28, 2017 05:47 PM

deccan chronicle properties attached by ed

హైదరాబాద్: బ్యాంకులను మోసం చేసిన కేసులో డెక్కన్ క్రానికల్ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అటాచ్ చేశారు. డెక్కన్ క్రానికల్ హోల్డింగ్‌కు చెందిన రూ.263.10 కోట్లను జప్తు చేసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు డెక్కన్ క్రానికల్ ఆస్తులను జప్తు చేశారు.

1086
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles