ఏడుకు చేరిన కోదాడ ప్రమాదం మృతుల సంఖ్య

Sun,April 14, 2019 05:59 PM

death toll rises seven in road accident

సూర్యపేట: కోదాడ రోడ్డు ప్రమాదం మృతుల సంఖ్య ఏడుకు చేరింది. ఖమ్మం ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు మృతి చెందారు. ప్రమాదంలో మొత్తం ఐదుగురు మహిళలతో సహా ఏడుగురు మృతి చెందారు. మృతులు నాగసులోచన, లక్ష్మయ్య దంపతులు, సుగుణ, శైలజ,సైదమ్మ, అబ్బాస్‌లుగా గుర్తించారు. మృతులు కోదాడలోని ఓ అపార్ట్‌మెంట్‌కు చెందిన వారు. కోదాడ ఖమ్మం క్రాస్‌రోడ్డు వద్ద సిమెంట్ లారీ - ఆటోను ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.

468
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles