గుండెపోటుతో డీసీఎం డ్రైవర్ మృతి

Tue,March 19, 2019 09:57 AM

సూర్యపేట: జిల్లాలోని తిరుమలగిరి క్రాస్‌రోడ్డు వద్ద విషాద సంఘటన చోటు చేసుకుంది. పెద్దపల్లి నుంచి గుంటూరు వెళుతున్న డీసీఎం వాహనం డ్రైవర్‌కు హార్ట్ ఎటాక్ వచ్చింది. రోడ్డు పక్కన వ్యాన్ ఆపిన డ్రైవర్ సీటులోనే ఒరిగిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

664
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles