ప్రగతి భవన్‌లో ఘనంగా దసరా వేడుకలు

Thu,October 18, 2018 05:29 PM

Dasara Celebrations at Pragathi Bhavan

హైదరాబాద్ : హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో దసరా వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుటుంబ సమేతంగా అమ్మవారికి పూజలు చేశారు. వాహన, ఆయుధ పూజను సీఎం కేసీఆర్ స్వయంగా చేశారు. ఈ వేడుకల్లో మంత్రి కేటీఆర్, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

654
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles