హైదరాబాద్‌లో బౌద్ధమత గురువు దలైలామా పర్యటన

Sun,February 12, 2017 11:05 AM

Dalai Lama tour in Hyderabad

హైదరాబాద్: నగరంలో బౌద్ధమత గురువు దలైలామా పర్యటిస్తున్నారు. హైటెక్స్ రోడ్‌లో దలైలామా సెంటర్ ఫర్ ఎథిక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన కార్యక్రమంలో దలైలామా, రాష్ట్ర గవర్నర్ నరసింహన్, మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. కాసేపట్లో హైటెక్స్‌లో నీతి- విలువలు అనే అంశంపై దలైలామా ప్రసంగించనున్నారు.

997
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles