రేపు హైదరాబాద్‌కు సైరస్ మిస్త్రీ

Wed,July 22, 2015 11:21 AM

Cyrus mistry will come to hyderabad on July 23

హైదరాబాద్ : ఈ నెల 23న హైదరాబాద్‌కు టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ రానున్నారు. గచ్చిబౌలి ఐఐఐటీ ప్రాంగణంలో కోహ్లీ పరిశోధన కేంద్రానికి మిస్త్రీ శంకుస్థాపన చేయనున్నారు. శంకుస్థాపన కార్యక్రమంలో మిస్త్రీతో పాటు మంత్రి కేటీఆర్ పాల్గొననున్నారు. శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

1528
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS