అంధకారంలో భీంపూర్ గ్రామాలుWed,September 13, 2017 09:46 PM

Current supply stop in Bhimpur mandal

ఆదిలాబాద్: జిల్లాలోని భీంపూర్ మండలంలోని గ్రామాలు అంధకారంలో మునిగాయి. మండలంలోని 14 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నిన్న రాత్రి పడిన వర్షానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయి రెండు రోజులు అవుతుండటంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు చర్యలు చేపట్టాల్సిందిగా కోరారు.

640
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS