సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా షాక్..

Mon,February 26, 2018 08:18 AM

Current Shock During cell charge Youth died in peddapally


పెద్దపల్లి : ఓ యువకుడు సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా ప్రమాదవశాత్తు షాక్ కొట్టిన ఘటన ముత్తారం మండలంలోని అడవి శ్రీరాంపూర్ గ్రామంలో జరిగింది. ఈ ఘటనలో కేతరి సందీప్అక్కడికక్కడే మృతి చెందాడు. సందీప్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

1213
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles