ఎల్బీస్టేడియంలో సాంస్కృతిక సమావేశం

Sun,December 17, 2017 08:45 PM

cultural meeting in lb stadium


హైదరాబాద్ : ఎల్బీ స్టేడియంలో సాంస్కృతిక సమావేశం ఏర్పాటు చేశారు. దేవులపల్లి ప్రభాకర్‌రావు సభాధ్యక్షతన ఏర్పాటైన ఈ సమావేశానికి మండలి చైర్మన్ స్వామిగౌడ్, ద్వానా శాస్త్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ద్వానా శాస్త్రి రచించిన తెలంగాణ ప్రాచీన సాహిత్యం పుస్తకాన్ని ఆవిష్కరించారు.

681
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles