మొసలి దాడిలో వ్యక్తికి గాయాలు

Sat,September 22, 2018 12:40 PM

crocodile attack on a man in Jogulamba Gadwal dist

జోగులాంబ గద్వాల : ధరూర్ మండలం నాగరదొడ్డి గ్రామ సమీంపలోని కృష్ణా నదిలోకి సిద్ధప్ప అనే వ్యక్తి ఇవాళ ఉదయం వెళ్లాడు. నీటిలోకి దిగిన సిద్ధప్పపై మొసలి దాడి చేసింది. అప్రమత్తమయ్యే లోపే ఆయన కాళ్లను పట్టుకుంది. మొత్తానికి మొసలి నుంచి గాయాలతో బయటపడ్డాడు సిద్ధప్ప. తీవ్ర గాయాలపాలైన సిద్ధప్పను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

967
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles