నేరస్థుడు రాజు భయ్యా అరెస్ట్

Thu,October 18, 2018 05:08 PM

Criminal Raju Bhayya arrested by Taskforce Police in Jagitial dist

జగిత్యాల : జగిత్యాల జిల్లాలో కోల్‌కతాకు చెందిన నేరస్థుడు రాజు భయ్యాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 2 తుపాకులు, 12 రౌండ్ల బుల్లెట్లు, రూ. 6 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ ఏడాది మే 9న ధర్మపురిలో సత్యనారాయణగౌడ్‌ను కాల్చి చంపిన కేసులో రాజు భయ్యా ప్రధాన నిందితుడు. రాజు భయ్యాపై కోల్‌కతా, ముంబైలో పలు కేసులు నమోదు అయ్యాయి.

787
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles