ఓటరుపై క్రిమినల్ కేసు నమోదు

Fri,May 10, 2019 12:04 PM

Criminal case registered against voter

నాగర్‌కర్నూల్: జిల్లాలోని కల్వకుర్తి మండలం రఘుపతిపేటలో ఓటరు వింత చర్యకు పాల్పడ్డాడు. ఓటు వేసిన అనంతరం ఓటరు బ్యాటెల్ పేపర్‌ను చింపేశాడు. బ్యాలెట్ బాక్స్‌లో వేయకుండానే ఈ ఘటనకు పాల్పడ్డాడు. ఘటనపై విచారణ జరిపిన పోలీసులు ఓటరుపై క్రిమినల్ కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.

854
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles