తొలి, మూడో శనివారాల్లో క్రిమినల్ కేసుల విచారణ

Sun,September 22, 2019 08:25 AM

హైదరాబాద్: ప్రతి నెలా మొదటి, మూడో శనివారం హైకోర్టులో డివిజన్ బెంచ్, సింగిల్ జడ్జీలు క్రిమినల్ కేసులను పరిష్కరించనున్నట్టు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ తెలిపారు. చీఫ్ జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, జస్టిస్ వినోద్‌కుమార్‌తో కూడిన డివిజన్‌బెంచ్, జస్టిస్ జీ శ్రీదేవితో కూడిన సింగిల్‌బెంచ్ పాత క్రిమినల్, జైలు అప్పీళ్లపైన విచారణ చేపట్టారు. అక్టోబర్ 19న కూడా ఇదే తరహాలో క్రిమినల్ కేసుల విచారణ చేపట్టనున్నట్టు హైకోర్టు రిజిస్ట్రార్ పేర్కొన్నారు.

333
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles