క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

Tue,April 19, 2016 09:17 AM

Cricket Betting Gang arrested by City Police

హైదరాబాద్ : బండ్లగూడలో క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. బెట్టింగ్‌కు పాల్పడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకోగా, ఒకరు పరారీ అయ్యారు. ముఠా నుంచి రూ. 1.32 లక్షలు, కారు, 9 సెల్‌ఫోన్లు, టీవీ, సెటప్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

1167
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles