కిరోసిన్ పోసుకుని దంపతులు ఆత్మహత్య

Sun,February 12, 2017 10:41 AM

couple suicide VIKARABAD telangana

వికారాబాద్: జిల్లాలోని పూడూరు మండలం అంగడిచట్టంపల్లిలో విషాద సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో దంపతులు సుమిత్రా(40), జంగయ్య(45) కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తల్లిదండ్రుల ఆత్మహత్యతో ఏడాది పాప అనాథగా మిగిలింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

687
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles