ఉరివేసుకుని జంట ఆత్మహత్య

Mon,March 11, 2019 06:29 PM

couple suicide sangareddy district kandi mandal

సంగారెడ్డి: జిల్లాలోని కంది మండలం హనుమాన్ నగర్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ జంట ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివాహేతర సంబంధం కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు విచారణలో తేలింది. రెండు రోజుల క్రితమే ఈ జంట గ్రామంలోకి వచ్చినట్లు సమాచారం. మృతులు ఎవరనేది ఇంకా తెలియరాలేదు.

1010
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles