వెంకటాద్రి టౌన్‌షిప్‌లో దంపతుల ఆత్మహత్య

Tue,October 27, 2015 09:53 AM

couple suicide at Venkatadri township

హైదరాబాద్ : ఘట్‌కేసర్ మండలంలోని వెంకటాద్రి టౌన్‌షిప్‌లో విషాదం చోటు చేసుకుంది. నల్లగొండ జిల్లా ఆలేరుకు చెందిన దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను రాజేంద్రప్రసాద్, అన్నపూర్ణగా పోలీసులు గుర్తించారు. దంపతుల ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

1666
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles