కుటుంబ కలహాలతో దంపతులు ఆత్మహత్య

Mon,May 27, 2019 03:52 PM

couple commits suicide over family dispute in hyderabad

హైదరాబాద్: నారాయణగూడ పరిధిలోని బొగ్గులకుంటలో విషాద సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో దంపతులు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శవాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతులు ఉత్తరాఖండ్‌కు చెందిన ప్యార్‌సింగ్ నెగీ, రేఖారాణి దంపతులుగా గుర్తించారు. ప్యార్‌సింగ్ అబిడ్స్‌లోని ఓ హోటల్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.

503
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles