అప్పుల బాధతో దంపతులు ఆత్మహత్య

Fri,March 30, 2018 09:35 AM

couple commit suicide in Janagama

జనగామ: జిల్లాలోని జనగామ మండలం సిద్దెంకి గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఆవుల నర్సిరెడ్డి, లక్ష్మి భార్య భర్తలు అప్పుల బాధతో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

1142
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles