దేశాభివృద్ధికి అందరూ కలిసి ఉండాలి: హరీశ్‌

Wed,June 5, 2019 12:10 PM

country development with together says Harish rao

సిద్దిపేట: ముస్లింలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు రంజాన్‌ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సిద్దిపేట ఈద్గా వద్ద నిర్వహించిన రంజాన్‌ వేడుకల్లో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందాలంటే అన్ని మతాల వారు కలిసిమెలిసి ఉండాలన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో అందరూ కలిసి ముందుకు వెళ్తున్నారన్నారు. అదేవిధంగా ప్రపంచ పర్యావరణ సంరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని హరీశ్‌రావు పలు మొక్కలు నాటి నీళ్లు పోశారు.536
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles