మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు షెడ్యూల్ ఖరారు

Thu,June 28, 2018 09:02 AM

counselling schedule for Medical Courses in Telangana

-ఈ నెల 30 నుంచి జూలై 4 వరకు సర్టిఫికెట్ల పరిశీలన
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని వైద్యవిద్యా కళాశాలల్లో 2018-19 విద్యా సంవత్సరానికి గాను మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి షెడ్యూల్ ఖరారైంది. ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సర్టిఫికెట్లను ఈనెల 30 నుంచి జూలై 4 వరకు పరిశీలిస్తారు. ఇందుకు కేంద్రాలు, తేదీలను నిర్ణయించినట్లు కాళోజీ నారాయణరావు యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ వీసీ కరుణాకర్‌రెడ్డి తెలిపారు.

757
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles