హెల్మెట్ ధరించని వారికి కౌన్సెలింగ్

Tue,February 5, 2019 10:39 AM

Counseling for wearing helmet at uppal ring road

హైదరాబాద్: 30 వ రోడ్డు భద్రత వారోత్సవాలు 2వ రోజు లో భాగంగా ఉప్పల్ రింగ్ రోడ్డులో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. హెల్మెట్ ధరించని వారికి హెల్మెంట్ ప్రాధాన్యత, కుటుంబం ప్రాముఖ్యతను రోడ్డు భద్రత విలువలు ట్రాఫిక్ నియమ నిబంధనలను వివరించి వినూత్న రీతిలో వివరించారు. ఉప్పల్ ట్రాఫిక్ సిబ్బంది హెల్మెట్ ధరించని వారికి దండాలు పెట్టి ప్రాధేయపడ్డారు. ఈ కార్యక్రమంలో సీఐ కాశీ విశ్వనాథ్,
ఎస్సైలు మాణిక్యం, రాములు, ఏఎస్ఐ వెంకటయ్య, సిబ్బంది పాల్గొన్నారు.

628
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles