కొత్త మంత్రులకు టీఆర్‌ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా శుభాకాంక్షలు

Tue,February 19, 2019 12:53 PM

convey wishes from TRS NRI Southafrica to newly elected telangana ministers

కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు టీఆర్‌ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా శాఖ శుభాకాంక్షలు తెలిసింది. ఎన్నారై సౌతాఫ్రికా శాఖ అధ్యక్షులు గుర్రాల నాగరాజు మాట్లాడుతూ... కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రులు ముఖ్యమంత్రిగారికి పూర్తి సహాయ సహాకారాలు అందించి తెలంగాణ ప్రజలకు మంచి పాలన అందించాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో రెండో సారి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా అభివృద్ధి చేస్తుందని తెలిపారు.

661
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles