బోటు ప్రమాద ఘటన వివరాల కోసం కంట్రోల్‌ రూం...

Mon,September 16, 2019 11:07 AM

బోటు ప్రమాద ఘటన వివరాల కోసం అధికారులు కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు. ఏపీలోని పలు చోట్ల ఏర్పాటు చేసిన ఈ కంట్రోల్ రూముల ద్వారా ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలు కల్పించారు.


కాకినాడ - 18004253077

రాజమహేంద్రవరం - 0883 2442344

ఎటపాక సబ్‌ కలెక్టరేట్‌ - 0874 8285279

రంపచోడవరం - 1800 4252 123

అమలాపురం ఆర్డీవో - 0885 6233100

కాకినాడ ఆర్డీవో - 0884 2368100

రంపచోడవరం ఆర్డీవో - 0885 7245166

విశాఖ కలెక్టరేట్‌ - 1800 425 00002

ప.గో. కలెక్టరేట్‌ - 1800 233 1077

మచిలీపట్నం కలెక్టరేట్‌ - 08672 252847

1184
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles