సంగారెడ్డి కలెక్టర్‌కు నోటీసులు

Fri,March 31, 2017 12:14 PM

Consumer Forum sent notices to the Sangareddy collector

సంగారెడ్డి: సంగారెడ్డి కలెక్టర్‌కు వినియోగదారుల ఫోరం నోటీసులు పంపింది. మాజీ సైనిక ఉద్యోగి తుపాకి రెన్యువల్‌లో తాత్సారం చేసినందుకుగాను నోటీసులు జారీ. ఇందుకుగానూ మాజీ సైనిక ఉద్యోగి శంకర్‌కు రూ. 20 వేలు పరిహారం చెల్లించాలని అదేవిధంగా కోర్టు ఖర్చుల నిమిత్తం మరో రూ. 2 వేలు చెల్లించాలంటూ కలెక్టర్‌ను ఆదేశించింది.

802
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles