హార్ట్ పేషెంట్‌ను రక్షించిన ట్రాఫిక్ కానిస్టేబుళ్లు... వీడియో

Fri,November 23, 2018 08:13 AM

Constables K Chandan and Inayathulla from Bahadurpura  Traffic PS  saved the life of a heart attack patient

హైదరాబాద్: బహదూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రోడ్డుపై వెళుతున్న వ్యక్తి కిందపడిపోయాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న బహదూర్‌పురా ట్రాఫిక్ కానిస్టేబుళ్లు చంద్రన్, ఇదాతుల్లాలు వెంటనే స్పందించి ప్రాథమిక చికిత్స అందించి హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించి అతడి ప్రాణాలను రక్షించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ స్పందించి కానిస్టేబుళ్లకు సెల్యూట్ అంటూ ట్విట్ చేశాడు. దీనిపై స్పందించిన నెటిజన్లు కూడా హైదరాబాద్ పోలీసుల సేవలను కొనియాడుతున్నారు.1959
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles