టీఆర్ఎస్ లోకి కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నేతలు

Wed,January 16, 2019 03:46 PM

Congress, Tdp, BJP Leaders joined trs today

సూర్యాపేట : టీఆర్ఎస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. సూర్యాపేట జిల్లా కేంద్రంలో సూర్యాపేట, చివ్వేంల మండలాలకు చెందిన సుమారు 1000 మంది కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరారు. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన పలువురు టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.

1304
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles