కాంగ్రెస్ మూడో జాబితా విడుదల

Sat,November 17, 2018 10:58 AM

Congress releases the third list of 13 candidates

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది. 13 మంది అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ ప్రకటించింది. నియోజకవర్గాలు.. పోటీచేసే అభ్యర్థుల జాబితా ఈ విధంగా ఉంది.
1. బోధ్(ఎస్‌టీ)- సోయం బాపురావు
2. నిజామాబాద్(అర్భన్)- తాహిర్‌బిన్ హమ్‌దన్
3. నిజామాబాద్(రూరల్)- డా. రేకుల భూపతి రెడ్డి
4. బాల్కొండ- ఇ. అనిల్ కుమార్
5. ఎల్బీ నగర్- డి. సుధీర్ రెడ్డి
6. కార్వాన్- ఉస్మాన్ బిన్ మహ్మద్ ఆల్ హజారీ
7. యాకుత్‌పురా- కె. రాజేందర్ రాజు
8. బహదూర్‌పురా- కాలెం బాబా
9. కొల్లాపూర్- బీరం హర్షవర్ధన్ రెడ్డి
10. దేవరకొండ(ఎస్టీ)- బాలు నాయక్
11. తుంగతుర్తి(ఎస్సీ)- అద్దంకి దయాకర్
12. జనగాం- పొన్నాల లక్ష్మయ్య
13. ఇల్లెందు(ఎస్టీ)- బానోతు హరిప్రియా నాయక్3559
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles