కాంగ్రెస్ కు రాజీనామా..టీఆర్ఎస్ లో చేరిక

Fri,July 12, 2019 02:40 PM

congress leader komatireddy chinna venkatreddy joined trs


నల్గొండ: నల్లగొండ జిల్లా చిట్యాల మాజీ మార్కెట్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్నవెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం సూర్యాపేట శాసనసభ్యులు, మంత్రి జగదీశ్ రెడ్డి, నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో టీఆర్ఎస్ లో చేరారు. కోమటిరెడ్డితోపాటు సర్పంచులు, కార్యకర్తలకు మంత్రి జగదీశ్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు.

3790
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles