టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నేత కార్తీక్ రెడ్డి

Tue,March 19, 2019 08:00 PM

Congress leader karthikreddy joined trs today


రంగారెడ్డి: కాంగ్రెస్ నేత కార్తీక్ రెడ్డి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ లో చేరారు. కార్తీక్ రెడ్డికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్తీక్ రెడ్డితో పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరారు. శంషాబాద్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

2471
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles