కాంగ్రెస్ కూటమిని కూకటివేళ్లతో పెకిలించాలి: తుమ్మల

Mon,October 15, 2018 10:15 PM

congress kutami should be eradicated from gross root level says minister tummala

ఖమ్మం: తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు చూస్తున్న కాంగ్రెస్ పార్టీ కూటమిని కూకటివేళ్లతో పెకిలించి మళ్లీ కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. జిల్లాలోని నేలకొండపల్లి మండలం చెరువుమాధారం గ్రామంలో సోమవారం మంత్రి తుమ్మల సమక్షంలో కాంగ్రెస్, తెదేపా నుంచి సుమారు 200 కుటుంబాలు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. రాష్ట్రంలో పాలేరు నియోజకవర్గాన్ని నెంబర్‌వన్ స్థానంలో ఉంచడమే తన లక్ష్యమన్నారు. అనంతరం పార్టీలోకి చేరిన వారికి మంత్రి తుమ్మల గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

765
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS