ఎమ్మెల్సీ ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు

Mon,May 13, 2019 03:12 PM

Congress candidates list finalized for MLc election

హైదరాబాద్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ఖరారు చేసింది. రాష్ట్ర నేతలు పంపిన జాబితాకు ఏఐసీసీ ఆమోదం తెలిపింది. రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉదయ మహన్‌రెడ్డి, నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అభ్యర్థిగా కోమటిరెడ్డి లక్ష్మీరెడ్డి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ అభ్యర్థిగా ఇనుగుల వెంకట్రామిరెడ్డిల పేర్లను ఖరారు చేశారు.

1869
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles