ఒక్క ఓటు తేడాతో కాంగ్రెస్‌ అభ్యర్థి విజయం

Tue,June 4, 2019 10:29 PM

Congress candidate won by 1 vote in rudraram


కామారెడ్డి : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని రుద్రారం గ్రామ ఎంపీటీసీగా పెద్దెడ్ల నర్సింలు (కాంగ్రెస్‌) ఒక్క ఓటుతో విజయం సాధించారు. నర్సింలు తన సమీప టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పాపిగల్ల సాయిలుపై గెలుపొందారు. పెద్దెడ్ల నర్సింలుకు 890 ఓట్లు రాగా, పాపిగల్ల సాయిలుకు 889 ఓట్లు వచ్చాయి. దీంతో రెండోసారి ఓట్ల లెక్కింపును చేపట్టారు. అయినా ఒక్క ఓటుతో విజయం కాంగ్రెస్‌ అభ్యర్థి పెద్దెడ్ల నర్సింలును వరించింది.

1776
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles