కాంగ్రెస్ అభ్యర్థి డబ్బులు పట్టివేత

Fri,November 16, 2018 07:20 PM

congress candidate money seized in nagar kurnool dist

నాగర్ కర్నూల్: ఎన్నికల వేళ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈసందర్భంగా జిల్లాలోని ఉప్పునుంతల మండలం లత్తిపూర్ గేటు వద్ద హైదరాబాద్-శ్రీశైలం రహదారిపై పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఓ కారులో తరలిస్తున్న రూ.5.88 లక్షల కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అవి అచ్చంపేట‌ కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణవిగా అనుమానిస్తున్నారు. కారులో వంశీకృష్ణ పేరుతో ఉన్న పార్టీ కరప్రతాలు లభ్యమయ్యాయి. కరెన్సీని స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని అధికారులకు అప్పగించారు.

2179
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles