కమ్యూనికేషన్ ఎస్‌ఐ, ఫింగర్ ప్రింట్స్ ఏఎస్‌ఐ పరీక్షలు వాయిదా

Fri,August 10, 2018 02:10 PM

communication SI and Finger Print ASI exam post pone to September 9

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పోలీసు నియామక బోర్డు నిర్వహించే కమ్యూనికేషన్ ఎస్‌ఐ, ఫింగర్ ప్రింట్స్ ఏఎస్‌ఐ పరీక్షలు వాయిదా పడ్డాయి. సెప్టెంబర్ 2వ తేదీన కమ్యూనికేషన్ ఎస్‌ఐ, ఫింగర్ ప్రింట్స్ ఏఎస్‌ఐ పరీక్షలు జరగాల్సి ఉంది. అదే రోజున టీఎస్‌పీఎస్సీ ఏఎస్‌వో పరీక్ష దృష్ట్యా కమ్యూనికేషన్ ఎస్‌ఐ, ఫింగర్ ప్రింట్స్ ఏఎస్‌ఐ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పోలీసు నియామక బోర్డు వెల్లడించింది. వాయిదా పడ్డ పరీక్షలను సెప్టెంబర్ 9వ తేదీన నిర్వహించనున్నారు.

1946
Follow us on : Facebook | Twitter
Namasthe Telangana Property Show

More News

VIRAL NEWS