గవర్నర్‌కు సీఎం కేసీఆర్ ఆహ్వానం

Mon,May 30, 2016 09:43 PM

cmkcr invites governor to telangana inauguration day


హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను కలిశారు. సీఎం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలిసి తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు రావాలని ఆహ్వానాన్ని అందించారు. జూన్ 2న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే రాష్ట్ర అవతరణ వేడుకలతోపాటు హైటెక్స్‌లో నిర్వహించనున్న సింహావలోకనం సమావేశానికి కూడా హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.

1233
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles