బోటు ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

Sun,September 15, 2019 06:08 PM


హైదరాబాద్ : ఆంధప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా పాపికొండ టూర్ లో జరిగిన బోటు ముంపు ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్రదిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబసభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల్లో తెలంగాణవాసులు కూడా ఉండటంతో అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేశారు. బోటు ముంపు ఘటనలో 21 మంది తెలంగాణవాసులున్నట్లు సమాచారం.

1176
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles