సీఎం కేసీఆర్ నియోజకవర్గ సభల షెడ్యూల్ విడుదల

Thu,November 15, 2018 10:58 PM

cmkcr constituencies sabhas schedule released

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గ సభల షెడ్యూలు విడుదలైంది. ఈ నెల 19, 20 తేదీల్లో ఆరు సభల ద్వారా సీఎం కేసీఆర్ మలి విడత ప్రచారం చేపట్టనున్నారు.

నియోజకవర్గ సభల షెడ్యూల్..
*ఈనెల 19వ తేదీ మధ్యాహ్నం 2:30 కు ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కాలేజీ ప్రాంగణంలో పాలేరు- ఖమ్మం నియోజకవర్గాల సభ నిర్వహించనున్నారు.
*19వ తేదీ మధ్యాహ్నం 3:30 గంటలకు జనగామ జిల్లా పాలకుర్తిలో ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ ఉంటుంది.
*ఈ నెల 20వ తేదీ ఒంటిగంటకు దుబ్బాక-సిద్దిపేట నియోజకవర్గాల సభ సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉంటుంది. మధ్యాహ్నం 2:30 కు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో నియోజకవర్గ సభ ఉంటుంది.
*20వ తేదీ మధ్యాహ్నం 3:30 గంటలకు వేములవాడ-సిరిసిల్ల నియోజకవర్గాల సభ సిరిసిల్లలో ఉంటుంది.
*సాయంత్రం 4:30 గంటలకు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో సీఎం కేసీఆర్ సభ ఉంటుంది.

3213
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles