రెండో రోజు యాగం ప్రారంభం

Tue,January 22, 2019 12:15 PM

CM KCR Yagam on second day at Erravalli farm house

సిద్దిపేట : గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో రోజు యాగం ప్రారంభించారు. ఇవాళ చతుర్వేద మహారుద్ర సహిత సహస్ర చండీయాగం నిర్వహిస్తున్నారు. ఈ యాగంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. సహస్ర చండీయాగానికి కేసీఆర్ కుటుంబ సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన 300 మందిపైగా రుత్విక్కుల వేదపారాయణాలు, వేదమంత్రాలు ఎర్రవల్లి ప్రతిధ్వనిస్తోంది.

1382
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles