రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు: సీఎం కేసీఆర్

Wed,October 18, 2017 05:43 PM

cm kcr wishes telangana people a very happy deepavali

హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ దీపావళి ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు తేవాలని సీఎం ఆకాంక్షించారు. ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేలా దీవించాలని భగవంతుడిని తాను ప్రార్థిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ఈ సందర్బంగా తెలిపారు.

1768
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS