HomeLATEST NEWSCM KCR win with 50 thousand majority in Gajwel

గజ్వేల్‌లో సీఎం కేసీఆర్ ఘనవిజయం

Published: Tue,December 11, 2018 02:09 PM
  Increase Font Size Reset Font Size decrease Font size   
హైదరాబాద్ : గజ్వేల్‌లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఘన విజయం సాధించారు. 51,514 ఓట్ల మెజార్టీతో కేసీఆర్ గెలుపొందారు. కాంగ్రెస్ తరపున వంటేరు ప్రతాప్‌రెడ్డి పోటీ చేసి కేసీఆర్ చేతిలో ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డిపై సీఎం కేసీఆర్ 19,391 ఓట్ల మెజార్టీతో గెలిచారు. నాటి కంటే రెండింతల పైగా మెజార్టీతో కేసీఆర్ విజయం సాధించడంతో గజ్వేల్ ప్రజలు సంబురాలు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు శుభాకాంక్షాలు వెలువెత్తుతున్నాయి.
1608
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology