విజయదుర్గ ఆలయంలో సీఎం కేసీఆర్ సతీమణి పూజలు

Fri,June 14, 2019 01:50 PM

cm kcr wife shobha rani visits vijayadurga temple in Siddipet district

సిద్దిపేట: జిల్లాలోని కొండపాక మండలం మర్పడగ గ్రామంలోని విజయదుర్గ ఆలయాన్ని సీఎం కేసీఆర్ సతీమణి శోభ నేడు సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా ఆలయ నిర్వాహకులు డాక్టర్ చెప్పేల హరినాథ్ శర్మ కూతురు వివాహానికి సీఎం సతీమణి హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.

1247
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles