అనంతగిరిని సందర్శించిన సీఎం కేసీఆర్ సతీమణి

Thu,November 9, 2017 02:52 PM

cm kcr wife shoba visits ananthagiri hills in vikarabad district

వికారాబాద్: జిల్లాలోని అనంతగిరి కొండల్లో నెలకొన్న అనంత పద్మనాభస్వామి, బుగ్గక్షేత్రంలో ఉన్న రామలింగేశ్వర స్వాములను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సతీమణి శోభ దర్శించుకున్నారు. ఆమె వెంట వికారాబాద్ ఎమ్మెల్యే సంజీవరావు, విద్యా మౌళిక కల్పన చైర్మన్ నాగేందర్ గౌడ్ ఉన్నారు.
2078
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles