తమిళనాడు పర్యటనకు ప్రత్యేక విమానంలో బయలుదేరిన సీఎం కేసీఆర్

Sun,May 12, 2019 08:17 PM

cm kcr went to tamilnadu tour in special flight

హైదరాబాద్: సీఎం కేసీఆర్ తమిళనాడు పర్యటనకు బయలుదేరారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన బయలుదేరారు. రేపు ఉదయం సీఎం కేసీఆర్.. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఫెడరల్ ఫ్రంట్, రాజకీయ పరిణామాలు, ప్రాంతీయ పార్టీల సన్నద్ధత లాంటి అంశాలపై కేసీఆర్.. స్టాలిన్‌తో చర్చించనున్నట్లు సమాచారం. సీఎం కేసీఆర్ ఇటీవలే కేరళ, తమిళనాడు పర్యటనకు వెళ్లి వచ్చారు.

679
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles